ఆహార పరిశ్రమలు, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం సంబంధించిన కెరీర్ కోరుకునే వారికి ఈ కోర్సు వరం లాంటిది. నాగరికత సాంప్రదాయాలకు అనుగుణంగా మరియు క్రొత్త సాంకేతికత్వంతో ఫుడ్ ప్రాసెసింగ్. ఆహార పరిశ్రమ అభివృద్ధి మరియు విస్తరణ కొరకు సైన్సు & టెక్నాలజీలను అన్వయించుట. ప్రాసెస్డ్ ఫుడ్ పెరుగుతున్న డిమాండ్ వాటి ప్రోసెసింగ్, నిల్వ, రక్షణ మరియు న్యూట్రిషన్లల అభివృద్ధికి తోడ్పడుచున్నది. అధిక వత్తిడి పల్స్ ఎలక్ట్రికల్ ఫీల్డన్ మైక్రోవేవ్ అప్లికేషన్స్ వంటి పరిశ్రమలు మరియు ప్రాసెస్లలో ఫుడ్ సైన్సెస్ సబ్జెక్టులో టెక్నికల్ ఇన్సైట్స్తో ఫుడ్ ఇన్స్ట్రమెంటేషన్లో | నిమగ్నమైన ఫ్రీజింగ్ ప్యాకింగ్ పద్ధతులు, ప్రిడిక్టివ్ మైక్రోబయాలజీ, నాన్ థెర్మల్ ఆహార నిల్వ మెళకువలు.

తరువాత తరాల వారి ఫుడ్ ప్రాసెసింగ్ మీద దృష్టి కేంద్రీకరించుట. రూపము, గుణము న్యూట్రిషన్, విలువ, భద్రత విషయములలో నాణ్యత. సహజ రూపము రుచి కోల్పోని, యింకా ఎక్కువ కాలం షెల్ఫ్ నిల్వయుంచగలిగిన రసాయన పదార్థాలు లేకుండా నిల్వ యుంచిన ఆహారాన్ని వినియోగదారులు కోరుచున్నారు.

English Version

Post a Comment